Friday, August 31, 2018

తెలుగు భాషా దినోత్సవం.- శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి - Gidugu RamaMurthy

"తెలుగు భాషా దినోత్సవ" శుభాకాంక్షలు 
-------------------------------------------- 
వ్యావహారిక తెలుగు విస్తృతి కోసం విశేష సేవలు చేసిన శ్రీ గిడుగు రామ మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని నేడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటుున్నాము. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకొని హృదయపూర్వక అంజలి ఘటిద్దాం. తేనెలొలికే తెలుగు భాషను సమున్నత స్థానంలో నిలిపేందుకు అందరం కలిపి కృషి చేద్దాం...



No comments:

Post a Comment

The Curd Seller – Short story by - Masti Venkatesha Iyengar

  The Curd Seller – Short story by - Masti Venkatesha Iyengar ***             “The Curd Seller” is a short story written by Masti Venkat...