ఆయ్... మేం గోదారోళ్ళమండీ...
నేడు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల (ఆర్ట్స్ కళాశాల) లో డాక్టర్ గూటం స్వామి గారు నిర్వహించిన శ్రీ గూటం తాతారావు స్మారక సభలో... . విశ్రాంత తెలుగు ప్రొఫెసర్ మరియు కేంద్ర సాహిత్య అకాడెమీ సభ్యులు...ఆచార్య శిఖామణి గారిని కలిసిన సందర్భం లోనిది...
ఆయ్..మేము గోదారోళ్ళమండీ.. పాట రచయితగా అభిమానంగా వారు గుర్తు పెట్టుకొని పలకరించడం చాలా ఆనందాన్ని కలిగించింది. అది మీతో పంచుకుందామని....అయ్...

No comments:
Post a Comment